ముంగిలి > శిరోభారం > మద్దెలచెరువు సూరి ఘాతుక హత్య!

మద్దెలచెరువు సూరి ఘాతుక హత్య!

ఇవాళ (జనవరి 03, 2011) నూతన సంవత్సరపు మొదటి పనిదినాన, మద్దెలచెరువు సూరి, హైదరాబాదులో దారుణ హత్యకు గురయ్యాడు. ఇది మంచిదా లేక చెడు జరింగిందా అని ఆలోచించేంత విషయ పరిజ్ఞానం నాకు లేదు.

కాకపోతే, దూరదర్శనిలో వార్తలు చూస్తూంటే, ఒక సందేహం తలెత్తింది.

పరిటాల రవి హత్య విషయంలో సూరి ప్రధాన నిందితుడట. ఆ సూరీ హత్యలో అతని సన్నిహితుడైన భాను అనబడే వ్యక్తిపై ఇప్పటికి పోలీసులు ప్రదాన నిందితుడిగా అనుమానిస్తున్నారట.

ఇంతకీ భాను చేతిలో సూరి, సూరి చేతిలో రవి మరణించడం కాకతాళీయమా లేక మనకు అర్థంకాని విషయమేమన్నా ఉందా?

భాను, సూరి (సూర్య) ఇంకా రవి. వేరు వేరయినా, మూడుపేర్ల అర్థం ఏమిటి? లోగుట్టు పెరుమాళ్కెరుక…

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s