ముంగిలి > సరదాగా > వస్తున్నాడా పారిపోతున్నాడా?

వస్తున్నాడా పారిపోతున్నాడా?

కాదండీ! ఏమన్నా అంటే పర్వర్షన్ (perversion) అంటారు కానీ, నా మానాన నేను, గుళ్ళు-గోపురాలు-పురాణాలు అంటు కాలం గడుపుకుంటూ ఉంటాను. ఇట్టాంటి తింగరబుచ్చి పోష్టర్లను పెట్టి నాలాంటోడి బుర్రకు పని చెప్పడమెందుకంట?
పరిగెట్టే నా రాజు

పరిగెట్టే నా రాజు

లింకుందా అసలు పోస్టర్కి మాటర్కి (poster & matter)? ముందు ఆంగింల్లో (angle) ఉంటే O.K. వస్తాడేం ఖర్మ, “పరిగెట్టే నా రాజు“, “తొందరలో నా రాజు“, “రన్నింగ్ చేస్తూ నా రాజు“, “లగెత్తే నా రాజు” అన్నా ఫరవాలేదు. ఈ టైటిల్కి ఈ షాట్ కుదరలేదంతే!

నాకయితే కన్యాశుల్కం గుర్తుకొస్తోంది. పూటకూళ్ళావిడను చూసిన గిరీశం పంతులు గారిని తలపిస్తూ…

ప్రకటనలు
వర్గాలుసరదాగా ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s