ముంగిలి > జిడ్డు ప్రశ్నలు > ఇలా ఎందుకు జరుగుతుంది? – లక్ష్మీ బాంబులు

ఇలా ఎందుకు జరుగుతుంది? – లక్ష్మీ బాంబులు

ఎంత సేపూ నాకు తెలిసిన మిడి-మిడి జ్ఞానాన్ని వెలిబుచ్చడమేనా? నాకున్న సందేహాలకు కూడా సమాధానాలను అడిగి తెలుసుకుందామనే ఆలోచన తట్టింది. ఎమో? ఎంత మంది రెండు క్షణాలు వ్యత్యించి సమాధానాలిస్తారో చూడాలి.

నా మొదటి ప్రశ్న.

దీపావళి పండుగనాడు, సాయంత్రం వేళ లక్ష్మమ్మవారిని ఎంతో వైభవంగా పూజించుకుంటారు అందరు. పూజ అయ్యాక టపాసులు. నాకు మహా సరదా టపాసులు కాల్చడమంటే. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది.

లక్ష్మీ బాంబ్

లక్ష్మీ బాంబ్

“మమ్మల్ని చల్లగా చూడమ్మా”, “అమ్మా మా ఇంట్లోనే ఉండవమ్మా”, “మా కష్టాలన్నీ గట్టెక్కించవమ్మా” అని అంత భక్తితో పూజ చేసిన తరువాత, టపాసులు కాల్చేడప్పుడు “లక్ష్మీ బాంబ్” ఎందుకు కాలుస్తారు? ఆ టపాసుపైన అమ్మవారి చిత్రం ఉంటుంది కదా? కాల్చిన తరువాత ఆ పటం తుత్తునీయలై చిత్ర-విచిత్రంగా చిరిగిపోయి, అటూ ఇటూ చెదిరిపోయి, మరునాడు ఉదయాన్నే చీపురుతో ఊడ్వబడుతుందే? ఇది కూడా కటాక్షం పొందే విధానాల్లో ఒకటా?

ఎంటో? కొన్ని విషయాలు ఎంతకీ అర్థం కావు!

ప్రకటనలు
  1. mahesh
    12:47 ఉద. వద్ద ఫిబ్రవరి 15, 2011

    idoka pedda nikrustapu gorredatu alavatu murkhulaina kondariki. Inka aa roju Sri Laxmi devi mata vastarani ratrantaa dukaanaala talupulu teesi vunchi pekata adutaru. Adoka ajgnanam.Aa Talliki judam ayishtam.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s