ముంగిలి > రాజకీయం, శిరోభారం > పిల్లలతో చెలగాటం

పిల్లలతో చెలగాటం

ఇవాళ భాగ్యనగరంలో “మిల్లియన్ మార్చ్”; నిజం చెప్పాలంటే పదిలక్షల మందితో శాశన సభ ముట్టడి. అంతటి జన సముద్రం ముందు ఏ పోలీసు బలగం నిలవలేదని బహుశః అంతటి భారీ ఎత్తున ప్రణాళిక వేసి ఉండవచ్చును. దానికి తగ్గట్టుగా, పోలీసు శాఖ వారు తగు జాగ్రత్తలు ఉదయంనుంచే చేపట్టారు. రాజకీయ JAC – పోలీసు శాఖకు మద్య చదరంగం.

“ఎవరు ఎలా తగలడితే మాకేంటి?” అని ఇటువంటి ఇక్కట్లకు అలవాటుపడ్డ భాగ్యనగర వాసులు, నిత్య జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొద్దామనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్టు రహదారులమీది ట్రాఫిక్ చూస్తే అర్థమవుతోంది.

కానీ క్రింద జతచేసిన చిత్రాని ఒకసారి గమనించండి. (క్లిక్ చేస్తే పెద్దగా చూడొచ్చు) ఇవాళ మధ్యాహ్నం పన్నెండింటికి మూసాపేట్ పటీదార్ భవన్ వద్ద తీసినది. కూడలిలో JAC వారి క్యాంప్ వద్ద భాష్పవాయువుతో సన్నద్ధంగా ఉన్న పోలీసు సిబ్బంది, వారి వెనక బడి పిల్లల్లు. రామ రామ…!

పిల్లలతో చెలగాటం

పిల్లలతో చెలగాటం

ఇదా పద్దతి? ఖర్మ కాలి గోడవలు రగులుకునుంటే, ఆ పిల్లల సంగతేంటి? ఇంతటి నీఛానికి దిగాల్సిన అవసరముందా? అసలే పరీక్షల సమయం. అందులో మిట్ట మధ్యాహ్నం. చిచ్చుపెడితే రగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు. అలాంటి ట్రాఫిక్ స్థంబించి ఉన్న ప్రదేశంలో బడి పిల్లలు!

కూడలికి ఆవల JAC క్యాంప్

కూడలికి ఆవల JAC క్యాంప్

 

పిల్లల తిరుగు ప్రయాణం

పిల్లల తిరుగు ప్రయాణం

ప్రకటనలు
వర్గాలురాజకీయం, శిరోభారం ట్యాగులు:
 1. Jai
  3:04 సా. వద్ద మార్చి 10, 2011

  Don’t blame only the Telangana people. What about the callous government response?
  JAC curtailed the march timing due to the request of parents. The andhra govt. on the other hand refused to postpone even one exam by even a single day.
  Many andhra guys have been crying hoarse in the last few days that the million march will create difficulties for ordinary people. The hamhanded response by the andhra govt. (no bus or train, all roads closed, thousands arrested) is creating more problems to the same ordinary people. Let us see how many andhras will criticize their govt.

 2. 3:10 సా. వద్ద మార్చి 10, 2011

  Did I make reference to Telangana or Andhra anywhere? It was a genuine portrayal of what I saw and felt was “absolutely pathetic.” If I am to pull-in the argument of Telangana, these children were not imported from other regions. They are the children of Telangana. If something were to go wrong, whose children would suffer?

  Using primary school children in such sensitive situations is abhorable; irrespective of whether it happens in Telangana or Andhra or anywhere. Imagine for a moment if a child who is relative of your’s were in that crowd and resultant level of comfort you would have had.

  Please read an article completely and understand what the concept is, before jumping to conclusions!

 3. చాలా బాగా
  4:31 సా. వద్ద మార్చి 10, 2011

  what ever u said that is right, children should not involve these kind of issues, temparature is high so they may get dehydration or suddenly police may start firing they may not escape.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s