ముంగిలి > శిరోభారం > తదుపరి లక్ష్యం బిర్లా మందిర్?

తదుపరి లక్ష్యం బిర్లా మందిర్?

నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?

కుటుంబాలలో సైతం వేర్పడాలనే భావనలు తలెత్తుతూనే ఉంటాయి. అలాంటిది కాస్తంత పెద్ద స్థాయిలో తెలంగాణా వేర్పాటువాదమై బలంగా వినిపిస్తోంది. కానీ అన్ని హద్దులు దాటి తెలుగు సంస్కృతినే ధ్వంశం చేసే పరిస్థితికి మనము దిగజారిపోతామని కలలోనైనా ఊహించలేదు. “ఆఁ! ఇందులో ఏముంది? విగ్రహాలే కదా! మళ్ళీ తయారుచేసుకోవచ్చులే” అని తాపీగా వినిపిస్తున్న సమాధాన స్వరాలు పుండు మీద కారం చల్లినట్లున్నాయి.

ధ్వంశం కాబడిన ప్రతీ విగ్రహం గురించి పుటలు పుటలుగా వ్రాయవచ్చును. కానీ శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయల విగ్రహాల ధ్వంశం ఎంతకీ మింగుడు పడటంలేదు. అసలు ఉద్యమానికి వీళ్ళకి ఏమన్నా సంబందం ఉందా?

పక్కనే కొండ మీద ఉన్న బిర్లా మందిర్ బహుశః తదుపరి లక్ష్యం కాబోలు. ఎంతైనా వేంకటేశ్వరస్వామి రాయలసీమ దేవుడు కదా? కొండ క్రింద ఆయన భక్తులలో తలమానికమైన అన్నమయ్యకే దిక్కు లేదు. తిరుమల క్షేత్రంతో దగ్గిర సంబంధం ఉన్న గొప్ప చారిత్రిక చక్రవర్తి అయిన కృష్ణదేవరాయల విగ్రహానికే విలువలేదు. అటువంటప్పుడు, రాయలసీమలో వేలసిన వేంకటేశ్వరస్వామి వారికి మాత్రం విలువేముంది; ఇక్కడ అస్థిత్వం ఎలా అనుమతించబడుతుంది?

తెలంగాణా కావాలని మంకు పట్టేంటో? అందుకు విరుద్ధంగా సమైఖ్యవాదమేమిటో? మధ్యన ఇరుకున్న తెలుగువాళ్ళ ఖర్మేంటో?

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. 2:26 సా. వద్ద మార్చి 11, 2011

  వినాయకుడికి కాణిపాకం లో గుడి ఉందని ఎవరికీ గుర్తున్నట్టు లేదు. ఉంటే పాపం వచ్చే ఏడాది నుండీ నిమజ్జనం ఉండదు.
  ఏం చేస్తాం మన ఖర్మ అంతే.

 2. శ్రీ
  3:03 సా. వద్ద మార్చి 11, 2011

  చాలా బాగా చెప్పారు….!!! దేవతలకూ దేవుళ్ళకూ ప్రాంతీయ తత్వాని అంటగట్టి అనందించే అంట్ల వెధవలు వున్నంతకాలం మనం తెలుగు వారిమని విర్రవీగాల్సిన పని లేదు….!!!

 3. జై లంగాన
  5:07 సా. వద్ద మార్చి 11, 2011

  మంచిగ గుర్తు చేసిన్రు, ఈసారి దాన్నీ పడగొడతం.

 4. 6:17 సా. వద్ద మార్చి 11, 2011

  papam I pity about my telanaga brothers

 5. Kishor
  7:03 సా. వద్ద మార్చి 11, 2011

  ట్యాంక్ బండ్ మీద మహానుభావుల విగ్రహాలు పడగొట్టారని బాధపడుతున్నారా? రండి… అయితే మనం కేసీఆర్ ప్రతిజ్ఞ చేసిన పోతన విగ్రహం పడగొడదాం అంటా… వస్తారా? లేక… పోతనకీ ఆయన భాగవత కావ్యానికీ పాదాభివందనం చేస్తారా? … నేనయితే… పోతనని అవమానపరచాలన్నభావన వచ్చినందుకే లెంపలేసుకుంటా. ఆలోచనాపరుడికీ ఆవేశపరుడికీ ఉండే, ఉండాల్సిన తేడా ఇది… చూద్దాం. వీళ్లకి ఎప్పటికి అర్థమవుతుందో!

 6. Anu
  8:09 సా. వద్ద మార్చి 11, 2011

  I had a question why andhra people watch telugu serials even there is no story nothing. yesterday i got answer .. with that experience only all andhra people reacting over.. some people are not eating … some are not not sleeping.. some are not walking .. no talking…. just bacause of some stones.. i don’t know why these people did not say this dialogues when polices were attacked on Girls hostel.. when people are suicide for telangana .. i can understand this one because those are telangana people. but i did not understand what happen in sompatea police fire..

 7. 8:17 సా. వద్ద మార్చి 11, 2011

  Anu: If you think those were just stones, you can never understand what it means to others. If they were only stones, why such an elaborate plan to destroy them and rejoice the vandalism? Stop being hypocritical and come out of fool’s paradise.

  By the way, what makes you think that I am from Andhra region? Do not insult fellow Telangana folks who are sensible.

 8. Policeman
  9:08 సా. వద్ద మార్చి 11, 2011

  @i don’t know why these people did not say this dialogues when polices were attacked on Girls hostel..

  Are they girls or call girls? Police raided and caught them red-handed. You know them? Police has the list what they are and what they are doing. Don’t mixup different issues. Call a spade spade.

 9. Anu
  9:22 సా. వద్ద మార్చి 11, 2011

  [Deleted]

 10. Policeman
  9:34 సా. వద్ద మార్చి 11, 2011

  [Moderated] Policeman, I am sorry but cannot publish your comment against Anu…

 11. Policeman
  9:44 సా. వద్ద మార్చి 11, 2011

  [Moderated] Policeman, apologies for having published comment of Anu that was objectionable and have deleted it now…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s