ముంగిలి > పిచ్చాపాటి > ఇండియా కప్పు గెలిచిందోచ్!!!

ఇండియా కప్పు గెలిచిందోచ్!!!

అదిరిందయ్యా ధోనీ…

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 12:48 సా. వద్ద ఏప్రిల్ 3, 2011

  ఎందుకో అంతా ధోని కి క్రెడిట్ ఇవ్వట్లేదు. నేను మాత్రం ధోని గొప్ప వలనే గెలిచామని అనుకుంటున్నాను.

  క్రితంసారి ఎందుకు ఓడిపోయము ఫైనల్లో? ఒత్తిడి వలన. అంతా ఒత్తిడిలో చివరి దాక నిలబడి తను కెప్టెన్ అని నిరూపించుకున్నాడు.

  • 1:15 సా. వద్ద ఏప్రిల్ 3, 2011

   నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఇది జట్టూ సమిష్టి కృషి ఫలితమైనప్పటికి, సరైన సమయాలలో సరైన నాయకత్వాన్ని చూపిన ధోనిదే కీలక పాత్ర.

   తను దిగకుండా యువరాజ్ కానీ దిగి ఉంటే, అతని దుందుడుకు ఆట తీరు వల్ల అతలా కుతలమయి ఉండేది. అప్పటికే రెండు సార్లు ధోనీతో చెలగాటమాడి గుండెలు జార్చాడు. అతని గొప్పతనాన్ని తక్కువ చెయ్యడం కాదు ఉద్దేశ్యం; ఆ పరిస్థితులలో యువరాజ్ కన్నా ధోనీ దిగడమే సమంజసం; ఆ విషయానికి ప్రేక్షకులందరూ సాక్షులే!

   మ్యాచ్ కన్నా, తరువాతి తంతు చూస్తే అర్థమవుతుంది మిగతా జట్టుగాళ్ళకు ధోనీతో తేడాలొచ్చాయని. కానీ రవి శాస్త్రి రెండు ముక్కల్లో తేల్చి చెప్పాడుగా…

   “…you said many many questions to answer. Plenty of questions on the number of runs you got in this tournament. Nice way to ask everyone to shut-up. Let your bat do the talking…”

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s