ముంగిలి > పిచ్చాపాటి > సూపర్ ఆటోరిక్షా

సూపర్ ఆటోరిక్షా

ఇవాళ కార్యాలయానికి వెళుతుండగా ఓ ’సూపర్ ఆటోరిక్షా’ కనిపించింది. దాని రెండు చిత్రాలు క్రింద జత పరచాను. ఇప్పటి దాకా కార్లకు మాత్రమే స్పాయిలర్ (Spoiler) ఉండడం చూశాను. నిజానికి స్పాయిలర్ రేస్ కార్లకుండే చలద్వాయు సంబందిత (Aerodynamic) అమరిక. సాధారణ కార్లకు అది కేవలం ఒక అలంకారము మాత్రమే. అటువంటిది ఒక ఆటో మీద దాన్ని చూసేసరికి కొద్దిగా బిత్తర పోయాను. కానీ వెంటనే దాని యజమానికి ఆ ఆటో మీద ఉన్న ఇష్టాన్ని చూస్తే ముచ్చటేసింది. స్పాయిలర్ మాత్రమే కాదు, మూడు బెంజ్ (Benz) చిహ్నాలు కూడా అతికించాడు.

నా వాహనంలోపలి నుండి ఫోటోలు తీయడం వల్ల, డాష్బోర్డ్ ఛాయలు పడి క్రింది చిత్రాలు కాస్తంత మరకలున్నట్టుగా వచ్చాయి. గమనించ గలరు.

సూపర్ ఆటోరిక్షా - 1

 

సూపర్ ఆటోరిక్షా - 2

సూపర్ ఆటోరిక్షా - 2

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 5:30 సా. వద్ద మే 9, 2011

  బతికిచెడ్డ బాషాయేమో లేదా పూర్వాశ్రమంలో రేసుకార్ల డ్రైవరయినా అయిఉండాలి

 2. 6:03 సా. వద్ద మే 9, 2011

  ఏమో ముందు ముందు బెంజ్ కంపెనీ అటో లో తయారు చెయ్యావచ్చు
  అది అయన కొని నడపా వచ్చు
  ఏమో బెంజ్ కారే కొని టాక్సీ కి నడపా వచ్చు
  లేదా సొంతనికే తిరగా వచ్చు
  ఏమో గుర్రం ఎగరా వచ్చు !! లెట్స్ హోప్ అండ్ విష్ హిం సో……

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s