ముంగిలి > పిచ్చాపాటి > జేబులో ఇనుము – ఇనుములో ధనలక్ష్మి

జేబులో ఇనుము – ఇనుములో ధనలక్ష్మి

ఇప్పుడు చెలామణిలో ఉన్న రూపాయి నాణాలు ఆయస్కాంతానికి ఆకర్షింపబడతాయి. ఏదో తేలికగా కాదు, కాస్తంత గట్టిగానే! రిజర్వ్ బ్యాంక్ వారు వాడుతున్న ధాతువును “Ferrous Stainless Steel” అని తమ వెబ్ సైట్లో వ్రాశారు. ఇనుము దట్టించి మరీ తయారు చేస్తున్నట్టున్నారు. ఇనుములో ధనలక్ష్మిని చూస్కోవలసివస్తోంది కదూ? పోగయిన చిల్లరను అలా జేబులో వేసుకు తిరగాలంటే ఎలాగో ఉంటోంది; నా మటుకు నాకు. కానీ ఏం చేస్తాం…ప్చ్… ద్రవ్యోల్బణం అనండి లేక మన రూపాయికున్న విలువ తగ్గడమో కానీండి. ఇదివరకటి విధంగా తయారు చెయ్యడం భారంగా మారి ఉంటుంది. మంచి లోహ ధాతువులను వాడితే ఆ నాణానికి వాడిన లోహం ఖర్చే రూపాయిని దాటిపోతుందేమో! అలా అయితే ఎంచక్కా మనాళ్ళు వాటిని కరిగించి వేరే వాటికి వాడుకుంటారని భయపడి ప్రభుత్వం వారు తక్కువ నాణ్యతతో తయారు చేస్తున్నట్టున్నారేమో! ఇదో విచిత్రమైన కష్టం… ఇంతకీ కొత్త రూపాయి నాణెం చూశారా?

కొత్త రూపాయి నాణెం

కొత్త రూపాయి నాణెం

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
  1. Srikalyan
    8:30 సా. వద్ద ఆగస్ట్ 30, 2011

    I have not seen the new 1Re. coin but I have seen the Rs.2 coin. It’s size and look was as good as a 1Re. coin. I had to double check all the coins. Is Ferrous Stainless Steel cheaper than Aluminium? I remember 1ps., 2ps. 3ps., 5ps., 10ps., and 20ps. coins were all in Aluminium when I started understanding money.:-)

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s