ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి > వినాయక వ్రత కల్పంలో వాడే పత్రి

వినాయక వ్రత కల్పంలో వాడే పత్రి

వినాయక చతుర్థి - వినాయక వ్రతకల్పము

వినాయక వ్రతకల్పము

వినాయక చవితి వచ్చిందంటే, మా వీధిలో (అంటే ఎవరి వీధిలోనైనా) ఉన్న మొక్కల మీద కొందరికి ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంటుంది. అలా ఒకతను చక్కగా ఒకరింటి బయట పెరుగుతున్న ఒక క్రోటాన్ మొక్క ఆకులు తెంపుతుంటే ఉండలేక అడిగా…ఏం చేస్తున్నాడని. ఠక్కున సమాధానం. “పత్రి కోస్తన్నా సార్…” అని. ఓరి నీ అసాధ్యం కూల…ఇది పత్రికి వాడే మొక్క కాదురా అంటే మళ్ళీ అంతే వేగంగా సమాధానం. “కొన్కునేటోడికి తెల్వద్ గదా సార్!” అని. ఎక్కడో తగిలింది. మీక్కుడానా?

పత్రి పేరిట బజారులో దొరికే ఆకులు, పళ్ళు, కాయలూ, పిందెలు తెచ్చి ఏం పెట్టినా కోపం తెచ్చుకోని ఆ “వికటుడికి” సమర్పిస్తుంటాము. ఇక్కడింకో ఛమక్కు. “ఏంటి పది రూపాయలకింతే పత్రా? వెయ్యి ఇంకొంచెం” అని. ఏం తెస్తున్నామో తెలీదు. ఏ పేరు చదివినప్పుడు ఏం వేయాలో తెలీదు. కానీ ఎక్కువ కావాలి.

అప్పుడనిపించింది. ఏక వింశతి పత్ర పూజలో వాడే ఆకులేంటి, అవి ఎలా ఉంటాయి అని. ముందే చెబుతున్నా…నాకు ఇదొక మింగుడు పడని టాపిక్కు. జిల్లేడుకి గన్నేరుకి కూడా ఎప్పుడూ కన్ఫ్యూస్ అవుతూ ఉంటా. ఒకవేళ మీకేమన్నా తప్పులు కనిపిస్తే, నిర్మొహమాటంగా వేలెత్తి చూపండేఁ?

జనవరి మాసంలో రాష్ట్రపతి నిలయానికి వెళ్ళినపుడు అక్కడ అటవీ శాఖ వారు అమ్మిన ఒక పుస్తకం, ఇంటర్నెట్టులను పట్టుకొని ఏదో ప్రయత్నించా.

గణేష్ చతుర్థి – శ్రీ వినాయక వ్రత కల్పము

ప్రకటనలు
 1. Srikalyan
  3:31 సా. వద్ద ఆగస్ట్ 31, 2011

  I loved this……am sure 90% population dont know what is what…..this is what I look upto you for in this blogs and ofcourse…your sweet-as-nectar language skills.

  Will you be able to elaborate on the comments for pic. 8? I am not sure if pic.6 is correct?

  Thanks once again for these kind of posts.
  Srikalyan

  • 6:22 సా. వద్ద ఆగస్ట్ 31, 2011

   Under Ganapathi Khandam of Brahmavaivarta Purana, you can see the proof of what I wrote under Tulasi. The image for Jujube plant is a correct one. We are used to seeing ripe fruits but this one is before the ripening stage…

 2. 7:47 ఉద. వద్ద సెప్టెంబర్ 1, 2011

  మీ టపా బాగుంది. వినాయక చవితి శుభాకాంక్షలు. కాకతాళీయంగా నాబ్లాగులో కూడ పత్రి గురించి బొమ్మలతో వ్రాసాను. క్రింది లింకులో చూడగలరు.
  http://vulimiribhakti.blogspot.com/2011/08/blog-post_30.html

 3. కొత్తపాళీ
  8:06 ఉద. వద్ద సెప్టెంబర్ 1, 2011

  మంచి సమాచారం.

 4. murthy
  10:35 సా. వద్ద సెప్టెంబర్ 1, 2011

  fifth photograph is ummetta puvvu

 5. kmv
  10:10 సా. వద్ద ఆగస్ట్ 14, 2012

  shani ante jammi,meeremo rela chetuuni chuparu.
  Ganaki kaadu gandaki.
  JAAJI photo kaadu adi malledi.
  Karaviram ok kani telladi vadali
  Arjuna mante maddi ani vinnanu.not shown by you.
  Maruvam photo correct kadu,suvasana gala akulavi.
  Kaabatti pathakulara daya chesi pai postunu follow avakandi.Puja sampurnam kadu.jagratta sumaa.
  bloger ni nindinchatam ledu.Kani naaku ishtamaina devuni puja sarigga chesukobadali ani saduddesham. ante.

 6. RAM
  3:22 సా. వద్ద సెప్టెంబర్ 18, 2012

  PHOTOS VUNTY BAGUNTADI

 7. Bhanu
  4:42 సా. వద్ద సెప్టెంబర్ 18, 2012

  vinayaka vratha kalpamu share chesinanduku satha koti kruthagnathalu

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s