ముంగిలి > పిచ్చాపాటి > లవణాసురుడితో యుద్ధం చేయండి

లవణాసురుడితో యుద్ధం చేయండి

“Salt Monster” = “లవణాసురుడు” బాగుందికదా తర్జుమ? భాగ్యనగరంలో ఈ లవణాసురుడి ప్రకటనలు ఒక ఆసుపత్రివారు చాలా చోట్ల పెట్టారు. గాలి బుగ్గల 3D బొమ్మలు కూడా కొన్ని కూడళ్ళలో దర్శనమిస్తున్నాయి. పావలా మాటర్‌కి రూపాయి బిల్డప్ అనిపిస్తోందేఁ?

చక్కెర తింటే మధుమేహం; ఇకనుండి ఉప్పుతోకూడా యుద్ధం చేయాలి. మరింకేం మంచిది? శేషప్పకవి నరసింహ శతకంలో “లక్షాధికారైన లవణమన్నమెగాని మెఱుగుబంగారంబు మ్రింగఁబోడు…” అని చెప్పిన నీతి వాక్యాన్ని మార్చాలేమో? “కోటీశ్వరుడైన మందులేగాని మెఱుగుబంగారంబు మ్రింగఁబోడు…” జీవనశైలి అనే పునాది బలంగాలేనప్పుడు సాధారణ విషయాలుకూడా తలనొప్పులై కూర్చుంటాయి.

లవణాసురుడు

లవణాసురుడు

Transliterated with Kacchapi

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 10:42 ఉద. వద్ద నవంబర్ 9, 2011

  Salt Monster” = “లవణాసురుడు” హహహ బాగుందండీ తర్జుమా!

 2. lakshmi
  3:43 ఉద. వద్ద నవంబర్ 11, 2011

  idi pettindi yashodha hospitlas varandi…nijame ippude jagratha padakapothe valla hospital bill kattalante asthulu ammukovaali

 3. 8:52 ఉద. వద్ద నవంబర్ 11, 2011

  ఉప్పుని సౌభాగ్య వస్తువు కింద భావిస్తారు. అందుకే దాని ధరతో నిమిత్తంలేకుండా జాగ్రత్తగా కింద పడవేయకుండా వాడుతుంటారు. అలాంటి దాన్ని, ప్రజలను ఆకర్షించడానికి “Salt Monster” అనటం చాలా తప్పు. ఉప్పు కాదు దేనికైనా వాడకానికి ఒక హద్దనేది ఉంటుంది. అది వాడే వాడి ఇంగితం బట్టి ఉంటుంది.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s