ముంగిలి > దేవాలయాలు, సందర్శన > సామర్లకోట పంచారామ క్షేత్ర చలనచిత్ర టపా

సామర్లకోట పంచారామ క్షేత్ర చలనచిత్ర టపా

సామర్లకోటలోని పంచారామక్షేత్రమైన శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామివారి దేవస్థానం చలనచిత్ర టపా. మొదటిసారి ఇలాంటి ప్రయోగం. బాగా తీసుండకపోతే పెద్దమనసుతో మన్నించగలరు.

ప్రకటనలు
  1. 4:40 ఉద. వద్ద నవంబర్ 11, 2011

    బాగుంది.

  2. 12:33 సా. వద్ద నవంబర్ 11, 2011

    చాలా బాగుందండీ.. ఎన్నో సార్లు అదేదారిలో వెళ్తూ వస్తూ ఉండడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మీ వల్ల చూసే భాగ్యం కలిగింది. ధన్యవాదాలు. ఏమీ అనుకోకపోతే చిన్న సలహా.. చిత్రీకరించేటప్పుడు సాధ్యమైనంతగా ఎక్కువ కదలికలు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మీరు నడకలో వేగం తగ్గిస్తే చాలు. అప్పుడు కదలికలు కూడా తక్కువౌతాయి. మీకు సలహా ఇచ్చేటంతటి దాన్ని కాదు. అనిపించింది చెప్పడంలో తప్పు లేదు కదా అని.Thank u

    • 2:54 సా. వద్ద నవంబర్ 11, 2011

      అయ్యో! ఇందులో అనుకోడానికి ఏముందండి?!? మీరు చెప్పింది నిజమే కదా! మున్ముందు వీడియోలు తీసినపుడు దీని అనుభంతో మెర్రుగ్గా తీయటానికి ప్రయత్నిస్తాను.

  3. 6:57 సా. వద్ద నవంబర్ 16, 2011

    మీరు బాగానే తీసారు. నేను సామర్లకోట లో ఉన్న వాడినే. ఇంకా చాల ఉంది తీయడానికి మరి మీరు ఎందుకు తీయలేదా అని అనుకొంటున్నాను. బహుశః బాగావస్తుందో రాదో నని ప్రయత్నం చేయలేదనుకొంత. మీ ప్రయత్నం బాగుంది. అభినందనలు. ప్రయత్నిస్తే ఇంకా బాగా తీయగలరు.

    • 7:01 సా. వద్ద నవంబర్ 16, 2011

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి రావుగారు. గుడి పరిసరాలు కాబట్టి, ముందుగా అనుమతి తీసుకొని చిత్రీకరించాను. పైపెచ్చు, ఎప్పుడూ ఇలా నడుస్తూ వీడియో అన్నది తీయలేదు. కాబట్టి ముందు ఓ చిన్ని ప్రయత్నంతో మొదలు పెట్టాను.

  4. jayaraju
    1:01 సా. వద్ద జనవరి 19, 2014

    చాలా బాగుంది

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s