ముంగిలి > ఆధ్యాత్మికం > యా దేవీ సర్వభూతేషు…

యా దేవీ సర్వభూతేషు…

తన్త్రోక్త దేవీ సూక్తం. నేను సాధారణంగా వినే వాటిలో ఇదొకటి. పట్టలేని సంతోషమో లేక క్రుంగదీసే పరిస్థితులో ఎదురైనపుడు విన్నట్టయితే, మళ్ళీ చిత్తం సామాన్య స్థితికి చేరుకుంటుంది. మంత్రమూ లేక బిజాక్షరాలు వంటి technical పరిజ్ఞానంతో పనిలేదు. ఒకొక్క శ్లోకం ఎంతో తేలికగా అర్థమవుతుంది. వినాలనుకుంటే, ఒంటరిగా అల్లరిలేని పరిసరాలలో వింటే, దీనీ ప్రభావం చక్కగా తెలుస్తుంది. ఎవరికన్నా ఈ సూక్తం పూర్తిగా కావాలంటే తెలియజేయండి. తప్పకుండా పంచుకుంటాను.

ప్రకటనలు
 1. 5:07 సా. వద్ద డిసెంబర్ 4, 2011

  యా దేవీ సర్వ భూతేషు సంస్తితాః !
  ఆవిడ ఉంది . అది సత్యం. మనం ఆ సత్యాన్ని గాంచినామా?
  అదీ కూడా ముఖ్యం. !

  చీర్స్
  జిలేబి.

 2. 9:48 సా. వద్ద డిసెంబర్ 4, 2011

  అది యా దేవీ సర్వభూతేషు కే ఎరుక! మనం గాన్చినామ ని సంబర పది పోతూ ఉంటె ఆవిడ, ముసి ముసి నవ్వులతో పొతే పోనీలే పాపం చిన్న పిల్ల, అలాంటి భావనలో నే వుండి పోనీ ప్రస్తుతానికి , మరుజన్మలో (ఉంటె గింటే- జిలేబీ గా కలేజా ఉండి), ఇంకొంచం జ్ఞానం వస్తుంది ఈవిడకి అనుకొని వుంటుంది.

  చీర్స్
  జిలేబి.

 3. 2:00 సా. వద్ద డిసెంబర్ 6, 2011

  Video Chakka gaa rupondinchaaru abhinandanalu

  ?!

 4. 12:41 సా. వద్ద డిసెంబర్ 13, 2011

  విడియె చాలా బాగుంది. కాని మాకు మేనింగు తెలియలేదు. దయచేసి చెప్ప్గగలరా.శశి.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s