ముంగిలి > శిరోభారం > పిశాచాలు ఉంటాయా?

పిశాచాలు ఉంటాయా?

నూటికి నూరుపాళ్ళూ ఉంటాయి! నిరూపణ కావాలా? సరే. కింద ఉన్న ఫొటోలు చూడండి. మొదటి రెండూ, చర్మవైద్యశాల వారివి, మూడవది నగలవాళ్ళ roadside ads. వాటిమీద ఉమ్మాలని ఏ మనిషికన్నా అనిపిస్తుందా? రాక్షసులైతే, ఎత్తుకుపోతారు. కానీ పిశాచాలే రాత్రిళ్ళు, ఎవరూ చూడకుండా, ఇలాంటి పనులు చేస్తాయి.

వారానికొక సారి వీటిని పారిశుధ్యంవాళ్ళువచ్చి తుడుస్తుంటారు. ఒకటో రెండో రోజులకు మళ్ళీ పిశాచాలు వాటి ఉనికిని తెలుపుతాయి. పారిశుధ్యంవాళ్ళు కాదు, భూతవైద్యులు కావాలి!

పైశాచిక చేష్టలు - 1

పైశాచిక చేష్టలు - 1

పైశాచిక చేష్టలు - 2

పైశాచిక చేష్టలు - 2

పైశాచిక చేష్టలు - 3

పైశాచిక చేష్టలు - 3

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. Sri
  2:47 సా. వద్ద డిసెంబర్ 23, 2011

  Life does not give everything to everybody. I believe this is more a case of “sour grapes” and venting out frustration on Life. ;-)……………………………………………….

  oops..i am not condoning the act in any way!!

 2. cls12iiit
  3:01 సా. వద్ద డిసెంబర్ 23, 2011

  pisaachaala sangathi theleedu but Pr***** ****ma unnaadu [Remark masked]

 3. 3:06 సా. వద్ద డిసెంబర్ 23, 2011

  Loosing civic sense is the order of the day

 4. సుబ్బారావు
  7:52 సా. వద్ద డిసెంబర్ 23, 2011

  1- one is ugly left to the spitters discretion
  2- deserves a spit, trying to hide a cheat
  3- I condemn, beautiful women

 5. 10:23 ఉద. వద్ద డిసెంబర్ 24, 2011

  ‘శ్రీ’ గారు: By definition, తృప్తి పొందని ఆత్మలు పిశాచాలై తిరుగుతుంటాయంటారు. ఈ సంధర్భంలో మీరు చెప్పినదాన్నిబట్టి, బతికున్న తృప్తి పొందని పిశాచాలు ఇలాంటివి చేస్తాయి అనవచ్చా?

  ‘cls 12iit’ గారు: మీ కడుపుమంట చూసి కనీసం అరగంట నవ్వుకున్నానంటే నమ్మండి. కానీ, యథాతదంగా మీ వ్యాఖ్య ప్రచురించడం సబబు కాదని mask చేశా. Hope you understand.

  ‘శర్మ’ గారు: I think the situation is certainly improving; But I do agree with your observation…

  ‘సుబ్బారావు’ గారు: You seem to have got into the shoes and guessed the rationale. 🙂

 1. 8:31 ఉద. వద్ద డిసెంబర్ 31, 2011

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s