ముంగిలి > సరదాగా > కలువలు / Water Lily Wallpapers

కలువలు / Water Lily Wallpapers

జూన్ 26, 2012

వానాకాలం రాకతో మా ఇంట్లోని మోక్కలన్నిటికి ప్రాణం లేచోచినట్లయింది. మోన్న వరకు నీరసబడిపోయిన మోక్కలు – పడుతున్న వానలకు పులకించినట్లుగా పూస్తున్నాయి. ముఖ్యంగా కలువలు అందంగా విరబూస్తున్నాయి. ఇవాళ పోద్దున పూసిన ఓ కలువ పువ్వు అందాలు – వాల్‌పేపర్‌లా 16:9 ఇంకా 4:3 సైజుల్లో జత పరిచాను.

ప్రకటనలు
వర్గాలుసరదాగా ట్యాగులు:, ,
 1. 5:09 సా. వద్ద జూన్ 26, 2012

  good

 2. 6:24 సా. వద్ద జూన్ 26, 2012

  bhgunnai, mee kaluvalu kala kala laduthu.

 3. Snkr
  8:15 ఉద. వద్ద జూన్ 27, 2012

  కలువల చిరు నవ్వులే
  కన్నెల నును సిగ్గులే
  చెంత నుంచి పిలిచినపుడు చంద్రుడా
  వాని విడువ మనకు తరమౌనే చంద్రుడా

 4. Satyanarayana Piska
  2:26 సా. వద్ద జూన్ 27, 2012

  వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా!
  వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా!

 5. 7:54 ఉద. వద్ద జూలై 2, 2012

  ఎంటండి మీ ఇంట్లో కలువ పూలు ఉన్నాయా?
  ఎంత బాగున్నాయో!! I copied the pictures! Never seen them in real!!

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.