ముంగిలి > పిచ్చాపాటి, సరదాగా > ముత్యాల జల్లు

ముత్యాల జల్లు

జూలై 21, 2012

నిన్న శుక్రవారం సాయంత్రం మొదలు – శనివారం పొద్దున వరకు తుప్పు వదిలేలా వాన పడింది. భాగ్యనగరంలో కొన్ని ప్రాంతాలలో ప్రజలకు కాస్తంత ఇబ్బంది కలిగినా, ఇటువంటి జల్లులు పడితేగానీ Water table పుంజుకోదాయె. శనివారం ఎటూ కదలలేక, కెమెరాతో వరుణుడు కురిపించిన ముత్యాలను కొన్నిటిని ఏరుకున్నాను.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి, సరదాగా ట్యాగులు:,
 1. 6:52 ఉద. వద్ద జూలై 22, 2012

  mee mutyaalu chaalaa baagunnaayi.

 2. 1:54 సా. వద్ద జూలై 22, 2012

  భలే బాగున్నాయి…ముత్యాలన్నీ మెరుస్తూ!

 3. lakshm
  7:03 సా. వద్ద జూలై 23, 2012

  nice pics

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.