ముంగిలి > పిచ్చాపాటి > ఇలకోడి, కీచురాయి, మిడత – చిత్రమైన కీటకము

ఇలకోడి, కీచురాయి, మిడత – చిత్రమైన కీటకము

ఆగస్ట్ 6, 2012

నిన్న రాత్రి ఒక చిత్రమైన కీటకం కనబడింది. వెంటనే కెమెరాలో బంధించేసాను. బళ్ళో చదువుకునే రోజుల్లో Leaf insect mimicry అని Biology పుస్తకాలలో చదువుకున్న కీటకాల గుణం ఇప్పుడు కనిపించింది. ఒక తీగను పట్టుకొని వేళ్ళాడుతూ ఉన్నది కాబట్టి దానిని కీటకమని పోల్చుకోగలిగాను. పరీక్షించి చూడాలేగానీ, ఒక ఆకులాగా కనిపించి దృష్టికి ఆనదు. ఏ మొక్కమీదో చెట్టు ఆకుల్లోనో ఉండి ఉంటే – ఒక్కనాటికి తెలిసేది కాదు. ఈ కీటకం ఏమిటా అని కాస్తంత వెతికితే, Wikipedia లో వివరాలు దొరికాయి. ఆంగ్లంలో Katydid, Bush-cricket అని పిలుస్తారట. ఇది మిడతో, గొల్లభామో లేక కీచురాయో? తెలుగులో దీనిని ఏమంటారో?!?

ఇలకోడి, కీచురాయి, మిడత?

ఇలకోడి, కీచురాయి, మిడత?

ఇలకోడి, కీచురాయి, మిడత?

ఇలకోడి, కీచురాయి, మిడత?

ఇలకోడి, కీచురాయి, మిడత?

ఇలకోడి, కీచురాయి, మిడత?

ప్రకటనలు