ముంగిలి > హాస్యం > తెలుగులో రాసుంటే పోయేది

తెలుగులో రాసుంటే పోయేది

ఆగస్ట్ 14, 2012

భాగ్యనగరంలోని పాట్నీ కూడలి వద్దనున్న ఫ్లైఓవర్‌కు వేళ్ళాడించిన పోస్టర్‍. ఆంగ్లేయులనుండి స్వాతంత్ర్యం పొందిన శుభ సంధర్భాన్ని పురస్కరించుకొని ఆంగ్ల రాతలతో ఉన్న ఒక పోస్టర్‍. తెలుగులో రాసి ఉంటే బాగుండేదేమో! భీభత్సమైన ఇంగ్లీషు రాతలు.

పోస్టర్

పోస్టర్

IF DAILY DEATH PEOPLE DONATE THEIR EYES WITH IN 11 DAYS ALL BLINDS
WILL BE ABLE TO SEE THEN IN INDIA THERE WILL BE NO BLINDS [sic] 😯
ప్రకటనలు
వర్గాలుహాస్యం ట్యాగులు: