ముంగిలి > దేవాలయాలు, సందర్శన > కాశీ నగరి – ఒకప్పుడు, ఇప్పుడు

కాశీ నగరి – ఒకప్పుడు, ఇప్పుడు

అక్టోబర్ 20, 2012

ఈ సంవత్సరారంభంలో కాశీ యాత్ర చేశాను. ఆ విశేషాలు పంచుకోడానికి టపా రాయాలంటే ఎందుకో ధైర్యం చాలట్లేదు. కాశీ మహానగరి గురించి నేను రాయగలనా అన్న సందేహం వల్ల జంకుతున్నాను. మణికర్ణికలో పవిత్ర స్నానమాచరించి సందుగొందులలోనుండి విశ్వనాథుని మందిరానికి చేరుకునేలోపలే కనీసం మూడు శవాలన్నా ఎదురుబడతాయి. కానీ ఎటువంటి భావనా కలుగదు. అందుకే ఆ నగరిని మహాస్మశానం అని అంటారు. సరే! ఇంతకు మించి రాయడానికి ఇప్పటికి నాకు నాపై నమ్మకం అంతగాలేదు. అందుకే ఆ వారాణసి గురించి నా అనుభూతులు మరెప్పుడన్నా పంచుకుంటాను.

ఒక శతాబ్దం క్రితం బెనారస్ పట్టణాన్ని తీసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో కనిపించాయి. నేను తీసిన ఫోటోలతో జతపరిచి, వంద ఏళ్ళ క్రితం కాశీ పట్టణపు స్నానపు ఘాట్‌లు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపించే చిన్ని ప్రయత్నం చేసాను.

విశ్వేశం మాధవం ఢుంఢి దండపాణించ భైరవం |
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ||

ప్రయాగ ఘాట్

ప్రయాగ ఘాట్ - 1883

ప్రయాగ ఘాట్ – 1883

ప్రయాగ ఘాట్ - 2012

ప్రయాగ ఘాట్ – 2012


దశాశ్వమేధ ఘాట్

దశాశ్వమేధ ఘాట్

దశాశ్వమేధ ఘాట్

దశాశ్వమేధ ఘాట్ - 2012

దశాశ్వమేధ ఘాట్ – 2012


మణికర్ణికా ఘాట్ (1)

మణికర్ణికా ఘాట్  - 1953

మణికర్ణికా ఘాట్ – 1953

మణికర్ణికా ఘాట్ - 2012

మణికర్ణికా ఘాట్ – 2012


మణికర్ణికా ఘాట్ (2)

మణికర్ణికా ఘాట్  - 1952

మణికర్ణికా ఘాట్ – 1952

మణికర్ణికా ఘాట్ - 2012

మణికర్ణికా ఘాట్ – 2012


మణికర్ణికా ఘాట్ (3)

మణికర్ణికా ఘాట్  - 1870

మణికర్ణికా ఘాట్ – 1870

మణికర్ణికా ఘాట్ - 2012


గంగా మెహల్ ఘాట్

గంగా మెహల్ ఘాట్ - 1910

గంగా మెహల్ ఘాట్ – 1910

గంగా మెహల్ ఘాట్ - 1928

గంగా మెహల్ ఘాట్ – 1928

గంగా మెహల్ ఘాట్ - 2012

గంగా మెహల్ ఘాట్ – 2012


రామ్ ఘాట్

రామ్ ఘాట్  - 1869

రామ్ ఘాట్ – 1869

రామ్ ఘాట్  - 2012

రామ్ ఘాట్ – 2012


లలితా ఘాట్

లలితా ఘాట్ - 1900

లలితా ఘాట్ – 1900

లలితా ఘాట్ - 2012

లలితా ఘాట్ – 2012


శ్రీ రత్నేశ్వర మహాదేవాలయం

శ్రీ రత్నేశ్వర మహాదేవాలయం - 1905

శ్రీ రత్నేశ్వర మహాదేవాలయం – 1905

శ్రీ రత్నేశ్వర మహాదేవాలయం - 2012

శ్రీ రత్నేశ్వర మహాదేవాలయం – 2012


మహారాజ ఛాట్ సింగ్ రాజగృహం / భోంస్‌లే ఘాట్

మహారాజ ఛాట్ సింగ్ రాజగృహం / భోంస్‌లే ఘాట్ - 1880

మహారాజ ఛాట్ సింగ్ రాజగృహం / భోంస్‌లే ఘాట్ – 1880

మహారాజ ఛాట్ సింగ్ రాజగృహం / భోంస్‌లే ఘాట్ - 2012

మహారాజ ఛాట్ సింగ్ రాజగృహం / భోంస్‌లే ఘాట్ – 2012


వారణాసి సందులు

వారణాసి సందులు - 1880

వారణాసి సందులు – 1880

వారణాసి సందులు - 2012

వారణాసి సందులు – 2012

ప్రకటనలు