ముంగిలి > శిరోభారం > మరో శివాలయంలో అరిష్టం

మరో శివాలయంలో అరిష్టం

నవంబర్ 3, 2012
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం

పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో ఉన్న పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలోని ధ్వజ స్తంభం శుక్రవారం (2-Nov-2012) నాడు కూలిపోయింది. శివాలయాలలో సంభవిస్తున్న అరిష్టాలలో – ఈ దుర్ఘటన మరొకటి. దేవాదాయ ధర్మదాయ శాఖ హుండీలలో వస్తున్న డబ్బును చొంగగార్చుకొంటూ లెక్కించుకోవడమే తమ విద్యుక్త ధర్మం అని భావిస్తూ ఉన్నంత కాలం ఇటువంటివి తప్పవు.

2011 లో ఈ క్షేత్రాన్ని నేను దర్శించుకున్నపటి ధ్వజ స్తంభ చిత్రం.

2011 - ధ్వజ స్తంభ చిత్రం

2011 – ధ్వజ స్తంభ చిత్రం

ప్రకటనలు